twitter
rss

నువ్వు వదిలిన ఊపిరి
ఈగాలిలో కలిసి ఆక్సిజన్ గా మారి
నాకు ప్రాణం పోస్తోంది, కాని.....
నీ మౌనం మాత్రం
మనసు పొరల్లో గాయంగా మారి
గుండెను కోస్తోంది, కాని.....
నా గాయాన్ని మాన్పడానికి
నువ్వు డాక్టర్ వి కాదే
ఐతే,
మందు మాత్రం ఖచ్చితంగా
నీ చిరునవ్వే...............

2 comments:

  1. చాలా బాగా రాసారు .అనుకోకుండా మీ బ్లాగు చూసాను :)

  1. super